ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఎన్నో సవ్వలన్ని ఎదుర్కుంటుంది. జగన్ సర్కార్ రాష్ట్రం లో వొట్లని అదిగేటపుడు తమ మానిఫెస్టో లో రాష్ట్రానికి అ సమయంలో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేస్తాము అని ప్రకటించింది . దినీ వల్ల రాష్ట్రం లో అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది అని ప్రకటించింది.
తాను ఇచిన మాటకి కట్టబడి జగన్ సర్కార్ 25 జాన్వరి జిల్లాలకి సంబంధించి మ్యాప్ ని విడుదల చేసింది. రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటికీ జగన్ సర్కార్ ఇచిన మాట కోసం రియాల్టీ రంగం ఎక్కువ ఆశగా ఇ ప్రకటన కోసం ఎదురు చూస్తుంది. ఈ వార్త తో ఎన్నో ప్రాంతాలు పల్లు జిల్లాల వల్ల అక్కడ రియాల్టీ రంగానికి రెక్కలు వచ్చాయి. అందరూ జై జగన్ జై జై జగన్ అంటున్నారు. రాష్ట్రం అభివృద్ధికి ఇ నిర్ణయం కలిసి రావాలని కోరుకుంటూ మి moviecafe.
Comments
Post a Comment