రాధేశ్యం పోస్టర్ తన్ insta అకౌంట్ లో పోస్ట్ చేసిన young రెబెల్ స్టార్ ప్రభాస్. విక్రమాదిత్య ఎవరు అంటూ క్యాప్షన్ ఇచ్చి ఫాన్స్ కి తన బర్త్డే రోజు సర్ప్రిస్ ఇస్తున్నట్లు ప్రభాస్ తన insta లొ షేర్ చేశారు. అక్టోబర్ 23 rd ఫాన్స్ ఇంకి ఇంక రచ్చ రచే. ఇంటెన్స్ లుక్ తో షేర్ చేసిన పోస్టర్ ఫాన్స్ కి టీజర్ మీద అంచనాలు పెంచుతుంది. అక్టోబర్ 23rd 11.16am కి టీజర్ రాబోతునట్లుగా పోస్టర్ లో బహుబలి స్టార్ షేర్ చేశారు. రాధేశ్యం 6 భాషల్లో తీస్తున్నారు. 6 భాషలో టీజర్ ఉండబోతుంది. ఇంకా ఇంగ్లీష్ subtitles ఉండబోతున్నాయి. టీజర్ అక్టోబర్ 23 న రికార్డ్స్ బధలకొట్టలని కోరుకుంటూ మి moviecafe.
Comments
Post a Comment