రఖుల్ ప్రీత్ ఇంకా వైష్ణవ తేజ్ నటించిన "కొండపొలం" డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా నీ తెరకెక్కించారు. కొండ ప్రాంతం లో ఒక యువకుడు తన జీవితం ఎలా గడిపాడు తను ఎలా తన చిన్నపాటి భయం నీ జయించి జీవితం లో రాణించాడు అనేదే ఈ "కోండపొలం" సినిమా. ఈ సినిమా రివ్యూ నీ మనం ఇప్పుడు చూద్దాం.
కథ:
కటారు రవీంద్ర యాదవ్(వైష్ణవ తేజ్) ఒక బిటెక్ గ్రాడ్యుయేట్ IFS ఇంటర్వ్యూ కొసమ్ UPSC ఢిల్లీ కి వెళ్ళడం జరుగుతుంది.అక్కడ ఉన్న ఆఫీసర్(నసీర్) తన జీవిత ప్రయాణం గురించి అడిగినప్పుడు రవీంద్ర తను చాల పేద కుటుంభం నుండి వచ్చాను అని వాళ్ళు కొండపొలమ్ లో వేవసాయం చేసే వాళ్ళం అని తనకి చిన్న అడివి జంతువులను చూస్తే భయం ఉండేదని వాటిని జయించి తను జీవితాన్ని ఎలా ఎదుర్కొన్న అనె విషయాన్ని చెబుతాడు.
అక్కడ అడివిలో ఉండే పులి నుండి ఇంకా అక్కడ జరిగే దొంగాతనాల నుండి తను తన గ్రామాన్ని ఎలా కాపాడును అనే విషయాని చెబుతాడు.అక్కడ ఒబుళ్ళమ్మ (రకూల్ ప్రీత్) తో తన ప్రేమ ఎలా ఉంది అని చెబుతాడు.
ప్లాట్:
"కొండపొలం" అనే ఊరిలో ఒక యువకుడు ఎలా తన జీవితాన్ని ఎలా కొనసాగించాడు అనే కథ.
చుడోచ్చా: సినిమా రివ్యూ 123 వాఖ్యలో మీ కోసం.
ప్రకృతి మెచ్చే వాళ్ళకి సినిమాలోని విజువల్స్ బాగా నచ్చుతాయి. సినిమా అంతా కొండ ప్రాంతం లో ఉంటుంది కొంచం స్లో గా ఉంటుంది. లవ్ స్టొరీ బ్యాక్గరౌండ్ ఇంకా క్రిష్ స్టొరీ చెప్పే విధానం నచినవల్లు ఈ సినిమాని ఇష్టపడతారు వీకెండ్ వాచ్ చేయొచ్చు.
బలం:
కథ, ప్రకృతి, బాక్గరౌండ్ .
రేటింగ్: 2.75/5
Comments
Post a Comment