సినిమా ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదిగిన స్టార్స్ చాలా కొద్ది మంది అందులో మెగా స్టార్ చిరంజీవి తరువాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో అంత పేరు తెచ్చుకున్న ఆక్టర్ మన మాస్ మహారాజ రవితేజ. ఎంతో మంది యుంగ్స్టర్స్ కి దారి చూపించిన మాస్ మహారాజా ఇండస్ట్రీ లో కష్టపడితే ఎవరైన గొప్ప నటుడు అవోచ్చు అనటానికి అతని ఒక బెస్ట్ ఉదాహరణ .
2021 Dussehra సందర్బంగా మాస రాజ తన ఫాన్స్ కి పండగ లాంటి న్యూస్ ఇచ్చాడు. తన నెక్స్ట్ సినిమా ఫస్ట్ లుక్ "ధమాకా" నీ రిలీజ్ చేశాడు. ఇప్పటికే మాస్ రాజ "కిలాడీ, RT 69 , రామ రావు on duty" పోస్టర్స్ తో ఫాన్స్ కి తను చేయబోయే నెక్స్ట్ సినిమా అప్డేట్స్ ఇచ్చాడు.
ఇక ధమాకా మూవీ వస్తే పోస్టర్స్ లోనే చాలా షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నట్లు గా ఉంది. అందులో ఒక మాస్ ఇంకా ఒక క్లాస్ లుక్ తో అధర గొట్టడూ. పోస్టర్ చూస్తే ఈ సినిమా లో మాస్ మహా రాజా రవితేజ డ్యుయల్ రోల్ చేస్తున్నాడా అనిపిస్తుంది. "విక్రమార్కుడు" సినిమా తర్వాత రవితేజ చేసిన డ్యుయల్ రోల్ అంతా గా సక్సెస్ అవ్వలేదు. ఒకవేళ ఇందులో డ్యుయల్ రోల్ ఉంటే "విక్రమార్కుడు" ల సూపర్ హిట్ అవ్వాలని మాస్ రాజా మళ్ళీ "క్రాక్" లాంటి బ్లాక్బస్టర్ ఇవ్వాలని కోరుకుందాం.
Comments
Post a Comment