RGV ట్విట్టర్ లో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ గురించి , డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కొడుకుని NCB సూపర్ స్టార్ నీ చేసింది
ఆర్యన్ ఖాన్ నీ ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా వడుకొనుంటున్నారు అని , ఆర్యన్ ఖాన్ అరెస్ట్ చేసి మేము షారుక్ ఖాన్ కొడుకుని వదల్లేదు మీరెంత అని డ్రగ్స్ పెడలర్స్ కి ఒక వార్నింగ్ లాగా ఉంటుంది అని ప్రాసెస్ లేట్ చేస్తున్నారు కానీ కింగ్ షారుక్ ఖాన్ కొడుకుని డ్రగ్స్ మీద NCB వాళ్ళు త్వరగా రిలీజ్ చేస్తారని మన వర్సటైల్ వర్మ చెప్పుకొచ్చారు.
ఆర్యన్ ఖాన్, షారుక్ ఖాన్ కొడుకుని NCB అధికారులు పదును పెడుతున్నారని RGV తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. తన ఫాన్స్ భయపెడుతున్నట్టుగా NCB వాళ్ళు ఆర్యన్ ఖాన్ నీ అరెస్ట్ చేసి డ్రగ్స్ కేస్ లో గాయ పరచఅడం లేదని తనని ఇంకా సూపర్ స్టార్ చేస్తున్నారని వర్మ చెప్పుకొచ్చారు.
Comments
Post a Comment